ప్రత్తిపాడు: *కొసిరెడ్డి గణేష్ కన్నుమూత*
ఉద్యమ నేత సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపకుడు కొసిరెడ్డి గణేశ్వరరావు గురువారం రాత్రి అస్వస్థతతో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో తన కుటుంబ సభ్యులు చేర్చారు. శుక్రవారం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఆయన స్వగృహం లింగంపర్తికి పార్థివదేహాన్ని తరలిస్తున్నారు.