పిఠాపురం: కొత్తపల్లి మండలం ఉప్పాడ రింగ్ రోడ్ లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సాగరమాల రోడ్డు నిర్మాణం కోసం ఉప్పాడ మీదుగా బీచ్ రోడ్డుకు సిమెంట్ తీసుకెళ్తుండగా రింగ్ రోడ్డుకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది దీంతో డ్రైవర్ పోస్ట్ స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.