పిఠాపురం: రాష్ట్రవ్యాప్తంగా పది క్రిటికల్ కేర్ బ్లాగులు మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబ్ ల ప్రారంభోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తుని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐపిహెచ్ఎల్ లేబర్ కేంద్ర మంత్రి సీఎం ప్రారంభించారు ఈ కార్యక్రమం అనంతరము కలెక్టర్ మీడియాతో మాట్లాడారు