ఆత్మకూరు ఎం: NHRSJC తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఎన్. మల్లికార్జున్ నియామకం
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఆత్మకూరుకు చెందిన ఎన్. మల్లికార్జున్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మెహతాబ్ రే ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని మల్లికార్జున్ తెలిపారు.