పెనమలూరు: కృష్ణా జిల్లాలో వినాయక మండపాల ఏర్పాటుకు రూల్స్ ఇవే: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు
కృష్ణా జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలపై ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కీలక నిబంధనలు ప్రకటించారు. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతి తప్పనిసరి. ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.