కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ఓ రూరల్ ఆకునూరు గ్రామంలో జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సుబ్రమణ్య వ్యక్తి అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉయ్యూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.