పెనమలూరు: ఉయ్యూరు రెవెన్యూ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె
ఉయ్యూరు మండలం చిన్నవగిరాలలో ఎమ్మెల్యే బోడె ప్రసాదు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రెవెన్యూ కార్యాలయాన్ని వైసిపి ప్రభుత్వం అమూల్ కేంద్రంగా మార్చింది అన్నారు. తాజాగా దానిని రెవెన్యూ కార్యాలయంగా మార్చమని తెలియజేశారు.