పెనమలూరు: ఉయ్యూరులో అనాధికార లేఔట్ పరిశీలన
లోకాయుక్త ఆదేశాల మేరకు అనధికార లేఅవుట్ పై ఉయ్యూరులో ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నిర్వహించారు అని సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్ పర్యదించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు లోకయుక్త స్పెషల్ నెక్స్ట్ గేషన్ టీం లేఅవుట్ వద్దకు అధికారులు వచ్చి పరిశీలించారు