Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

పెనమలూరు: ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు, పాల్గొన్న ఎస్సై సురేష్

Penamaluru, Krishna | Jan 1, 2025
ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సరం వేడుకలను స్థానిక విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉయ్యూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కేక్ కట్ చేసి స్థానిక విలేకరులకు పంచిపెట్టారు. 2024 లో జరిగిన విపత్తులు గుర్తు చేసుకుంటూ 2025 లో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన తెలియజేశారు.
పెనమలూరు: ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు, పాల్గొన్న ఎస్సై సురేష్ - Penamaluru News