రఘునాథపాలెం: ఖమ్మం: కాచిరాజుగూడెంలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి
ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం వద్ద కోడి పందాలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కార్లు, 7 బైకులు, 4 ఫోన్లు మరియు 3 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.