శింగనమల: నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వానికి విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్లను సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటే
నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వానికి విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్లను సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులతో సమావేశం నిర్వహించారు.