మరిపెడ: అబ్బాయిపాలెం: సుశీలమ్మ గారి దశదిన కర్మలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో ఒంటికొమ్ము అప్పారెడ్డి గారి మాతృమూర్తి సుశీలమ్మ గారి దశదిన కర్మలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పాల్గొన్నారు. సుశీలమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.