చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా గోపీనాథ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నగరాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.