చిత్తూరు: అడవి జంతువులను వేటాడే ఇద్దరు వ్యక్తులు రిమాండ్కు తరలించడం జరిగింది బంగారుపాళ్యం సిఐ
బంగారు పాల్యం మండలం ఏం కండిగ సమీపంలో అడవి పందుల కోసం వేటాడుతున్నారు సమాచారంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఐ కత్తి శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వారిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు నాటు తుపాకీ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు ఉపేంద్రన్ తమిళనాడు చెందిన వ్యక్తి, లోకనాథం km కండ్రిగ చెందిన వ్యక్తి ఇరువురిని రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ తెలియజేశారు