చిత్తూరు: వెనుకబడిన వర్గాలు విద్యనభ్యసించాలి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్య నభ్యసించినప్పుడే రాజ్యాధికారం వైపు అడుగులేసేందుకు అవకాశం దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లో లీడర్ జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్లె ప్రసాదరావు అభిప్రాయపడ్డారు ఫలితంగా రాజ్యాంగ ఫలాలు అందుకునేందుకు అవకాశం దొరుకుతుంది అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు పార్లమెంట్లో ప్రాధాన్యత కల్పించాలనే అంశంపై గురువారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో జరిగిన నేషనల్ బీసీ సెమినార్ లో బీసీ సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.