చిత్తూరు: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Chittoor, Chittoor | Feb 6, 2025
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమిత్...