Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
No video available

చిత్తూరు: విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జీరో పావర్టీ నియోజకవర్గం ప్లాన్స్,MSME సర్వేకు దిశా నిర్దేశం

Chittoor, Chittoor | Feb 6, 2025
విజయవాడ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీరో పవర్ టి నియోజకవర్గ విజన్ ప్లాన్స్ ఎం ఎస్ ఎం ఈ సర్వేకు సంబంధించి సంబంధిత కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు చిత్తూరు జిల్లా సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు అలాగే డిఆర్ఓ మోహన్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.
చిత్తూరు: విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జీరో పావర్టీ నియోజకవర్గం ప్లాన్స్,MSME సర్వేకు దిశా నిర్దేశం - Chittoor News