Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

చిత్తూరు: బసవనర గ్రామానికి .చెందిన మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసిన గుడిపాల పోలీసులు

Chittoor, Chittoor | Feb 6, 2025
మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కట్ట కింద పల్లె పంచాయతీ బసవ నగర్ గ్రామానికి చెందిన సెల్వి 45 సంవత్సరాలు అనే మహిళ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం నుండి కనిపించకపోవడంతో భర్త చిన్న బంద్ చిన్నబ్బన్ బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడిపాల పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మహిళ ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

MORE NEWS