మరిపెడ: మరిపెడలో పారిశుధ్య పనులను పరిశీలించిన చైర్ పర్సన్ వీసారపు ప్రగతి
మరిపెడ 1వ వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య, జంగల్ క్లినింగ్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారు సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుపతి, మున్సిపల్ బాధ్యుడు వెంకట్ లాల్ పాల్గొన్నారు.