మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్లో దసరా సందర్భంగా ఎస్ఐ బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
MORE NEWS
నర్సింహులపేట: నర్సింహులపేట పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ పూజ - Narsimhulapet News