ఖమ్మం రూరల్: ప్రాజెక్టులపై అబద్ధాలు మానుకోండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జలయజ్ఞం ప్రాజెక్టులపై గత పాలకులు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుబట్టారు. 35 నెలల్లో భూసేకరణకు తాము అత్యధికంగా ఖర్చు చేశామని, వాస్తవాలను గుర్తించాలని ఆయన సూచించారు.