చిత్తూరు నగరం కట్టమంచి మ్యాంగో యార్డ్ వద్ద కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.