ఆలేరు: ఆలేరులో గంధమాల రిజర్వాయర్ నిర్మాణానికి నేడు భూమి పూజ
Alair, Yadadri | Sep 6, 2026 ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక తీరబోతోంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కృషితో నేడు గంధమాల రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.