ఆలేరు: కుక్కల బెడద నివారించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు వినతి
Alair, Yadadri | Sep 22, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయి గూడెం గ్రామంలో కుక్కల బెడద నివారించాలని సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రత్యూష కి గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామములోని ప్రధాన వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ దాడికి ప్రయత్నిస్తున్నాయన్నారు .ఇప్పటికే పలువురి పై దాడి చేసి గాయపరిచాయని వెంటనే కుక్కల బెడద అరికట్టాలని.