ముదిగొండ: రాజేశ్వరపురంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గర్ అవగాహన సభ
రాజేశ్వరపురంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గర్ & ఆజీవికా మిషన్ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఇందులో డీఆర్డీఓ పీడీ కొండపల్లి శ్రీరామ్, ఎంపీడీవో ఎర్రయ్య పాల్గొని, స్వయం సహాయక సంఘాల ఆర్థిక ప్రగతి మరియు ఉపాధి అవకాశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.