నేలకొండపల్లి: గువ్వలగూడెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. సర్పంచ్ రావెళ్ల జ్యోతి, కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లాపెళ్లి నాగేశ్వరరావుతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.