నేలకొండపల్లి: పైనంపల్లిలో వృద్ధుల దినోత్సవం: వృద్ధుల పట్ల గౌరవం పెరగాలని పిలుపు
నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వ చట్టాలపై అవగాహన కల్పించిన వక్తలు, సమాజంలో వృద్ధుల పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.