ముదిగొండ: నేలకొండపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నేలకొండపల్లి మండలంలోని రాజారాంపేట, రామచంద్రాపురం మరియు పైనంపల్లి గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సిద్ధాంతాలను గుర్తు చేశారు.