కూసుమంచి: ఖమ్మంలో డాక్టర్ జగదీష్ సంస్మరణ సభ: వైద్య రంగంలో ఆయన సేవలను స్మరించుకున్న ప్రముఖులు
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో డాక్టర్ జగదీష్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, శ్రేయోభిలాషులు ఆయన సేవలను, మానవతా విలువలను కొనియాడారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు.