ఖమ్మం అర్బన్: నేలకొండపల్లిలో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
నేలకొండపల్లి PACS ఆధ్వర్యంలో భైరవునిపల్లి, బుద్ధారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ తీగ రమణయ్య ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి ప్రయోజనం పొందాలని సూచించారు.