చిత్తూరు నగర మేయర్గా కఠారి హేమలత బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని మేయర్ హేమలత తెలిపారు.