చిత్తూరు: చిత్తూరు 2 టౌన్ కొత్త ఇన్స్పెక్టర్ సయ్యద్ హషంను కలిసిన మైనార్టీ నాయకులు
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ హషంను మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందేశ్, కార్పొరేటర్ జాఫర్ షరీఫ్ పాల్గొన్నారు.