కంగ్టి: సంగారెడ్డి జిల్లాలో దారుణం: నిద్రిస్తున్న వ్యక్తిపై విద్యుత్ వైరు పడి మృతి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దేగులవాడిలో ఇంటి ముందు నిద్రిస్తున్న జరప్ప అనే వ్యక్తిపై విద్యుత్ వైరు తెగిపడి మృతి చెందారు. ఇది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు.