నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ నిధులపై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్
నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి మంజూరైన 15 కోట్లను ఆ పనులకే ఖర్చు చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.