సంగారెడ్డి: చెరుకు రైతులకు గిట్టుబాటు ధర: 3 రోజుల్లో నిర్ణయం ప్రకటించాలని కలెక్టర్ ఆదేశం
చెరుకు రైతులకు గిట్టుబాటు ధరపై అదనపు కలెక్టర్ సంగీత సమీక్ష నిర్వహించారు. 3 రోజుల్లో మద్దతు ధర, రవాణా చార్జీలు ప్రకటించాలని ఫ్యాక్టరీల ప్రతినిధులను ఆదేశించారు. టన్నుకు 5 వేల రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.