నారాయణ్‌ఖేడ్: గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్: వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని మరియు జీవో నంబర్ 51ను సవరించాలని TUCC జిల్లా నాయకులు చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు.