సంగారెడ్డి: నారాయణఖేడ్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆచార్య చంద్రమౌళీశ్వర్ రెడ్డికి ఘన నివాళి
నారాయణఖేడ్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆచార్యులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారి మరణం పట్ల పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు.