సంగారెడ్డి: సంగారెడ్డిలో జాబ్ మేళా: 225 ఉద్యోగాలకు ఈ నెల 12న ఇంటర్వ్యూలు
సంగారెడ్డిలో ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జిల్లా సమాఖ్య కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సాయి ఆదిత్య ఎంటర్ప్రైజెస్ మరియు శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మొత్తం 225 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వివరాలకు 08455-271010 నంబర్‌ను సంప్రదించండి.