నారాయణ్‌ఖేడ్: కంగ్టి మండలంలో వ్యక్తి సజీవ దహనం: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కంగ్టి మండలం దేగుల్ వాడిలో వ్యక్తి సజీవ దహనమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడటం వల్ల జరిగిందా లేదా హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.