జిన్నారం: సంగారెడ్డి: అధ్వానంగా మారిన రోడ్డుపై బీజేపీ ధర్నా
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో శివానగర్ నుంచి కంజర్ల చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. రోడ్ల అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.