శింగనమల: సింగనమల నియోజకవర్గానికి నీరు అందించి రైతంగ నాదుకోవాలని సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
సింగనమల నియోజకవర్గం హెచ్ ఎల్ సి కి నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనా తెలిపారు పెనకచర్ల డ్యామ్ లోని బుధవారం మధ్యాహ్నం ఒట్టిగట్ట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు