పెనమలూరు: పెనమలూరు సనత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బీటెక్ విద్యార్థి ఉదయ్ కిరణ్ మృతి
పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో మేకవానిపాలెంకు చెందిన బీటెక్ విద్యార్థి ఉప్పాల ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. ఈ ఘటనలో డాక్టర్ కౌశిక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.