చిత్తూరు: దీపావళి బాణాసంచా దుకాణాలకు లైసెన్స్ దరఖాస్తు: నవంబర్ 1 లాస్ట్ డేట్
దీపావళి బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు నవంబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో సూచించారు. నవంబర్ 5లోపు లైసెన్సులు జారీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. దుకాణాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలు, బారికేడింగ్ తప్పనిసరి. పెట్రోల్ బంకుల దగ్గర దుకాణాలకు అనుమతి లేదు.