చిత్తూరు: వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రతపై ట్రాన్స్కో ఈఈ కీలక సూచనలు
వినాయక చవితి వేడుకల నేపథ్యంలో విద్యుత్ భద్రతపై చిత్తూరు అర్బన్ ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర సూచనలు చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామని, నాణ్యమైన వైర్లు, స్విచ్లు వాడాలని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు.