కొత్తగూడెం: భూముల రీసర్వేపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు: నవంబర్ నెలాఖరులోగా తొలి విడత పూర్తి!
రాష్ట్రంలో భూముల రీసర్వేను పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత పూర్తి చేయాలని, అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్ మరియు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.