మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బైకును ఢీకొన్న కారు, భార్యాభర్తలు మృతి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. లచ్చ తండా వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.