చిత్తూరు: వినాయక చవితి వేడుకలపై చిత్తూరు జిల్లా ఎస్పీ కీలక సూచనలు
వినాయక చవితి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, పర్యావరణ హితమైన విగ్రహాలు వాడాలని, ఏదైనా సమస్య ఉంటే 112 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.