డోర్నకల్: డోర్నకల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సత్యవతి రాథోడ్ ఫైర్: రైతుబీమాపై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. రైతుబీమా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మరిపెడ మండలం వెంకంపాడు సర్పంచ్ సోమన్న మృతి తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.