డోర్నకల్: మల్బరీ సాగుతో ఎకరానికి రూ. 2 లక్షల ఆదాయం: రైతులకు అధికారుల సూచనలు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడులో 'మేరా రేషమ్ - మేరా అభిమాన్ 2.0' కార్యక్రమం నిర్వహించారు. మల్బరీ సాగుతో రైతులకు ఎకరానికి రూ. 2 లక్షల వరకు నికర ఆదాయం వస్తుందని, పంట మార్పిడి పద్ధతులు పాటించాలని అధికారులు రైతులకు సూచించారు.