చిత్తూరు: చిత్తూరు 108 అంబులెన్స్ ఉద్యోగాల భర్తీ: 15న విజయవాడలో ఇంటర్వ్యూలు
చిత్తూరు జిల్లా 108 అంబులెన్స్ సర్వీసుల్లో డ్రైవర్, EMT పోస్టుల భర్తీకి 15న విజయవాడ గొల్లపూడిలోని పోసాని హైస్కూల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా సంబంధిత డిగ్రీ/డిప్లొమా ఉన్న 21-35 ఏళ్ల వారు హాజరుకావచ్చు.